ఆ ఛానళ్లకు గీతామాధురి వార్నింగ్
- October 16, 2018సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్2లో రన్నరప్‌గా నిలిచిన గీతామాధురి కొన్ని యూట్యూబ్ చానెళ్లపై తీవ్రమైన కోపంతో ఉన్నారు. కొంతకాలంగా తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. పలు యూట్యూబ్ ఛానెళ్లకి గీతామాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియోలను తీసివేయడానికి, వారికీ కొంత సమయం ఇస్తున్నానని..లేదంటే యూట్యూబ్ చానెళ్ల మీద కొద్ది రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.’మహా అయితే ఓ రోజు బాధపడతానేమో తర్వాత సంతోషం, ప్రశాంతత నాదే’ అంటూ ఓ సందేశం షేర్ చేశారు.
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి