హెవీ రెయిన్స్: షార్జా - కల్బా రోడ్డు మూసివేత
- October 17, 2018షార్జా సిటీ మరియు కల్బా సిటీలను కలిపే వాడి అల్ హెలోవు రోడ్డుని భారీ వర్షాల కారణంగా మూసివేశారు. రోడ్డుపై రెండు వైపులా మార్గాన్ని మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వర్షాల కారణంగా రోడ్లు ప్రమాదకరంగా మారే అవకాశం వున్నందున, పరిమిత వేగంతో మాత్రమే వాహనాలు నడపాలని అధికారులు సూచించారు. షార్జా సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. యూఏఈ వ్యాప్తంగా ఈ వర్షాలు కురుస్తుండడంతో కొన్ని చోట్ల ఆహ్లాదకర పరిస్థితులు నెలకొనగా, మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి