కిడ్నాపర్స్కి ఐదేళ్ళ జైలు శిక్ష
- October 20, 2018నలుగురు బంగ్లాదేశీ కిడ్నాపర్స్కి న్యాయస్థానం ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. వలసదారుడ్ని కిడ్నాప్ చేసిన కేసులో వీరికి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితులు, బాధితుడ్ని కిడ్నాప్ చేసి 480 బహ్రెయినీ దినార్స్ డిమాండ్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. వీసాల కోసం ఓ నిందితుడు, బాధిత వ్యక్తిని ఆశ్రయించి, మనామాలో కలవాలంటూ తెలిపాడు. అక్కడికి వెళ్ళిన నిందితులు అతన్ని కిడ్నాప్ చేసి, తమ వెంట తెచ్చుకున్న కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. విచారణలో నిందితుల నేరాన్ని పోలీసులు నిరూపించగలిగారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?