హారర్, థ్రిల్లర్‌లో అంజలి లుక్
- November 09, 2018హారర్ చిత్రం..' గీతాంజలి ' తో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసిన నటి అంజలి మరో హారర్ సినిమాలో నటిస్తోంది. ' లిసా ' టైటిల్ పై..తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్నఈ చిత్రానికి రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.
పీజీ మీడియా వర్క్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా ప్రీ-లుక్ పోస్టర్ గతంలోనే విడుదలైంది. తాజాగా అంజలి లుక్ ను పోస్టర్ రూపంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ రిలీజ్ చేయడం విశేషం. వచ్చే క్రిస్మస్ నాటికి ' లిసా ' చిత్రం విడుదల కానుంది.ఈ చిత్రం కోసం అంజలి సన్నగా, రివటలా తన లుక్ మార్చుకుందట.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు