దుబాయ్‌లో కిడ్స్ ఫన్ ఫెయిర్
- November 12, 2018దుబాయ్:దుబాయ్‌లో కిడ్స్ ఫన్ ఫెయిర్ జరగనుంది. దుబాయ్ చెస్ క్లబ్, స్ట్రీట్ నెంబర్ 44, అల్ వుహైదా రోడ్ అల్ మంజార్, దుబాయ్‌లో ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ పోటీలకు ప్రవేశం ఉచితం. నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ ఈవెంట్లో పిల్లలకు డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్, చెస్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. డాన్సింగ్, సింగింగ్, స్టోరీ టెల్లింగ్, మ్యాజిక్ పెర్ఫామెన్స్ వంటివి ఇతర ప్రధాన ఆకర్షణలు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటోన్నవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దుబాయ్ చెస్ అండ్ కల్చరల్ క్లబ్, బిగ్ బీస్, శ్రీలలిత ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. కాంపిటీషన్స్‌లో విజేతలకు క్యాష్ మరియు వోచర్స్‌ని బహుమతులుగా అందుతాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?