గూగుల్ మ్యాప్స్‌లో ఆకర్షణీయమైన ఫీచర్
- November 15, 2018కాలిఫోర్నియా: ఇప్పటిదాకా గూగుల్ మ్యాప్స్‌ను దారి చూపించే మార్గదర్శిగానే ఉపయోగిస్తున్నాం. దీనికి అదనంగా మరోకొత్త ఫీచర్‌ను గూగుల్ కలిపింది. ఇకపై రెస్టారెంట్‌కు దారితోపాటు అక్కడ ఉన్న మేనేజర్‌తో మాట్లాడి టేబుల్ బుక్ చేసుకొనే సౌకర్యాన్ని కూడా గూగుల్ కల్పిస్తోంది.
గూగుల్ తన బ్లాగు ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తూ.. మ్యాపులతో పాటు బిజినెస్ వినియోగదారులు తమకు కావాల్సిన, అవసరమైన ఇతర వ్యాపారస్తుల వివరాలు సైతం గూగుల్ మ్యాపులో దర్శనమిస్తాయి. ఉదాహరణకు మనం వెళ్లే హోటల్ వివరాలు.. అక్కడి యాజమాన్య సిబ్బందితో మాట్లాడే వీలు కల్పిస్తుంది. ఈ సౌకర్యం యాండ్రయిడ్, ఐఓఎస్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అయితే స్థానికి వ్యాపారులు గూగుల్ మ్యాప్స్‌లో తమ కంపెనీ వివరాలు ఇతరులకు అందుబాటులో ఉంచేందుకు ఆ ఫీచర్‌ను ఎనేబుల్‌లో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తారో... వారికి వారి బిజినెస్ ప్రోఫైల్స్లో ఒక మెసేజీ బటన్ గూగుల్ సెర్చ్‌లో అలాగే మ్యాప్స్‌లో కూడా కనిపిస్తుంది. దానిలో ఇతర బిజినెస్ సంస్థల అడ్రస్, చాట్ చేసేందుకు వివరాలు కనిపిస్తాయి.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..