తెలంగాణ:టీటీడీపీ నాలుగో జాబితా విడుదల
- November 17, 2018టీటీడీపీ సనత్ నగర్ అభ్యర్థిగా కూన వెంకటేష్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖరారు చేశారు. కాసేపటి కిందటే విడుదలైన టీడీపీ నాలుగో జాబితాలో కూన వెంకటేష్ గౌడ్‌ను సనత్‌నగర్ అభ్యర్థిగా ప్రకటించారు. కూటమి పొత్తులతో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డికి ఈసారి సనత్‌నగర్‌లో అవకాశం దక్కకుండా పోయింది. కూన వెంకటేష్ గౌడ్ టీఆర్ఎస్ అభ్యర్థయిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తలపడనున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..