డిసెంబర్ 21న 10 మూవీలు రిలీజ్..
- November 17, 20182019 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది. బాలయ్య నటిస్తూ, నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్, విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ఎఫ్ 2, మెగాపవర్ స్టార్.. రామ్ చరణ్, బోయపాటిల వినయ విధేయ రామ పెద్ద పండక్కే ఫిక్స్ అయిపోయాయి. అంతకంటే అంటే డిసెంబర్ 21న, ఏకంగా పది మూవీలు రిలీజ్ కానున్నాయి. యంగ్ హీరో శర్వానంద్, సాయిపల్లవి జంటగా, హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ, పడిపడి లేచేమనసు, వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠిలతో స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో, ఘాజీ ఫేమ్ సంకల్ప్ తెరకెక్కిస్తున్న అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్, దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర, నిఖిల్ ముద్ర, కార్తి దేవ్ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతుండగా, నయనతార ఐరా, నిత్యా మీనన్ ప్రాణ, హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ తదితర చిత్రాలు అదే రోజు లైన్ లో ఉన్నాయి.. క్రిస్మస్ సెలవులు ఉండటంతో ఒక్కసారి ఈ 10 మూవీలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి..
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!