ఇన్స్టాకీ కష్టాలు.. ఫేక్ లైక్స్‌కి..
- November 20, 2018సోషల్ మీడియాలో తక్కువ మంది వాడేది.. ఎక్కువగా సెలబ్రెటీలు వినియోగించే ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్. అయితే దీనిక్కూడ ఫేస్బుక్లానే నకిలీ లైక్స్, నకిలీ ఫాలోయర్లు ఎక్కువైపోయారు. ఇన్స్టాకి ఉన్న ఇమేజ్ తగ్గిపోతుంది. దీంతో ఇన్‌స్టా యాజమాన్యం మేల్కొని యూజర్లలో పలుచన కాకూడదనే ప్రయత్నాలు ప్రారంభించింది.
యూజర్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ప్రక్షాళన చర్యలకు ఉపక్రమించింది. ఈ రోజునుంచే నకిలీ లైక్స్‌ని, నకిలీ ఫాలోయర్స్‌ని ఏరివేసే పనిలో పడినట్లు యాజమాన్యం వెల్లడించింది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీతో నడిచే స్పెషల్ లెర్నింగ్ టూల్స్ తయారు చేసుకుంది. దీనిలో భాగంగానే యూజర్లకు ‘ఇన్-యాప్’ మెసేజెస్ పంపనుంది. ఈ దెబ్బతో థర్డ్ పార్టీల ద్వారా ఫేక్ లైక్స్, ఫేక్ ఫాలోయర్లను ఏర్పాటు చేసుకునే వారందరికి పెద్ద షాక్ తగిలినట్టవుతుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?