వీకెండ్ వెదర్: మేఘాలు, చల్లటి వాతావరణం
- November 22, 2018రానున్న రోజుల్లో యూఏఈలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణం ఆహ్లాకరంగా వుంటుందనీ, కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై వుంటుందనీ, అక్కడక్కడా చిరు జల్లులు కురిసే అవకాశం వుందని అధఙకారులు చెబుతున్నారు. ఆహ్లాకరమైన గాలులతో వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుంటుంది. కొన్ని చోట్ల ఉదయం వేళల్లో ఫాగ్ / మిస్ట్ ఫార్మేషన్ కనిపిస్తుంది. సముద్రం కొంత రఫ్‌గా వుంటుంది. ఇదిలా వుంటే, సౌత్ ఇరాన్లో 4.4 తీవ్రతతో భూకంపం నమోదయినట్లు ఎన్‌సిఎం పేర్కొంది. యూఏఈ టైమ్ ఉదయం 6.11 నిమిషాల సమయంలో ఈ భూకంపం నమోదయ్యింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?