నేవీలో 3400 ఉద్యోగాలు..
- December 07, 2018నావికాదళంలో సెయిలర్ ఖాళీల భర్తీకి అవివాహిత పురుష అభ్యరుల నుంచి ఇండియన్ నేవీ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సెయిలర్(సీనియర్ సెకండరీ రిక్రూట్/ ఆర్టిఫైజర్ అప్రెంటిస్/ మెట్రిక్ రిక్రూట్)
ఖాళీలు: 3400 (సుమారుగా)
అర్హత: పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీకర, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: ఎస్ఎస్ఆర్, ఏఏ పోస్టులకు 01.08.1998 - 31.07.2002, ఎంఆర్ ఖాళీలకు 01.10.1998 - 30.09.2002 తేదీల మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత, శారీరక దృఢత్వ, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 14.12.2018 నుంచి 30.12.2018 వరకు.
పూర్తి వివరాల కోసం వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!