వల్గర్ వీడియో: బీచ్ క్లబ్ క్షమాపణ
- December 17, 2018దుబాయ్ బీచ్ క్లబ్ జీరో గ్రావిటీ, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వల్గర్ వీడియోపై ఆవేదన వ్యక్తం చేస్తూ, క్షమాపణ చెప్పింది. జీరో గ్రావిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అభ్యంతరకర, అసభ్యకరమైన పనుల్ని ప్రోత్సహించబోదనీ, నిబంధనలకు అనుగుణంగా జీరో గ్రావిటీలో కార్యక్రమాలుంటాయనీ, ఓ వ్యక్తి చేసిన దుశ్చర్య కారణంగా తాము చింతిస్తున్నామనీ, ఇంకోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆ క్షమాపణ ప్రకటనలో పేర్కొంది దుబాయ్ బీచ్ క్లబ్ జీరో గ్రావిటీ. భద్రత, పరిశుభ్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపిన బీచ్ క్లబ్, ఆ ఘటన జరిగిన వెంటనే ఆ వ్యక్తిని గుర్తించి, క్లబ్ నుంచి బయటకు పంపామనీ, అతనిపై శాశ్వతంగా బహిష్కరణ వేటు వేశామని బీచ్ క్లబ్ తన ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం