4 నెలలోనే భారతీయుడు 2 షూటింగ్ పూర్తి
- January 04, 2019శంకర్, కమలహాసన్ ల హిట్ మూవీ భారతీయుడుకి సీక్వెల్ కు రంగం సిద్దమైంది.. ఈ మూవీ ఈ నెల 18 నుంచి పొలాచ్చిలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నఈ మూవీ షూటింగ్ ను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయనున్నారు.. కమల్ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఈ మూవీని సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు