భద్రతా ప్రమాణాల ఉల్లంఘన: 3 బేకరీల షట్ డౌన్
- January 05, 2019మస్కట్:మూడు ప్రముఖ బేకరీలను భద్రతా ప్రమాణాల ఉల్లంఘన నేపథ్యంలో షట్ డౌన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇబ్రి మునిసిపాలిటీ పరిధిలో ఈ మూసివేతలు జరిగాయి. ఇబ్రి మునిసిపాలిటీ, పలు బేకరీల్లో తనిఖీలు నిర్వహించిందనీ, ఈ నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించిన బేకరీలపై కఠిన చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. మూసివేసిన బేకరీల్లో అనారోగ్యకర వాతావరణంలో ఆహార పదార్థాల్ని తయారు చేస్తున్నారని అధికారులు వివరించారు. ఇకపైనా ఈ తనిఖీలు జరుగుతాయనీ, ఆకస్మిక తనిఖీలు జరిపి ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..