అలీ రాజకీయ ప్రయాణం పై పలు అనుమానాలు
- January 06, 2019అమరావతి: ప్రముఖ హాస్య నటుడు అలీ, త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్న వేళ, ఈ ఉదయం ఆయన స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్ ను కలవడం కొత్త చర్చలకు తెరలేపింది. తన గురువు, మార్గదర్శకుడిగా పవన్ ను చెప్పుకునే అలీ, నేడు పవన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కాగా, రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న అలీ, అందుకు సంబంధించి పవన్ సలహాలు అడిగి ఆశీర్వాదం తీసుకునేందుకే వచ్చారని తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!