శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్:శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి 830 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ పార్సిల్ కవర్ లో బంగారం షీట్స్ తరలిస్తుండగా అధికారులకు పట్టుబడ్డాడు. పట్టుబడ్డ ప్రయాణికుడు ఓ దొంగల ముఠాకు చెందిన వ్యక్తిగా కస్టమ్స్‌ అధికారులు అనుమానిస్తున్నారు.

 

Back to Top