వైల్డ్ క్యాట్ పట్టివేత
- January 08, 2019హిద్ ప్రాంతంలో ఓ వైల్డ్ క్యాట్ కొంత అలజడిని సృష్టించింది. వైల్డ్ క్యాట్, తాను పెంచుకుంటున్న వ్యక్తి నుంచి జారుకుని, ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల్ని ఆందోళనకు గురిచేసింది. దాన్ని చూసి చీటాగా భావించిన స్థానికులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. లిన్క్స్గా పిలిచే ఈ వైల్డ్ క్యాట్‌కి పొట్టిగా వుండే తోక వుంటుంది. ఎక్కువగా ఇది జనం సంచరించే చోట వుండదు. చిన్న జంతువుల్ని వేటాడుతుంది తప్ప, మానవులకు హాని చేయదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి, లార్జ్ వైల్డ్ క్యాట్‌ని పట్టుకున్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..