సౌదీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన కింగ్ సల్మాన్
- January 10, 2019రియాద్: కింగ్ సల్మాన్, సస్టెయినబుల్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని రియాద్‌లోని తన ప్యాలెస్‌లో ప్రారంభించారు. ఫిష్, ఫ్రూట్, లైవ్ స్టాక్, అరబిక్ కాఫీ మరియు రెయిన్ ఫెడ్ క్రాప్స్కి సంబంధించి ప్రొడక్షన్, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్‌ని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించబడింది. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వాటర్ అండ్ అగ్రికల్చర్ - అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ మొహ్సెన్ అల్ ఫాది, ఈ ప్రోగ్రామ్ ప్రారంభించిన కింగ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోగ్రామ్ కింగ్‌డమ్‌లోని స్మాల్ ప్రొడ్యూసర్స్‌కి కూడా ఉపయుక్తంగా వుంటుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్