తండ్రితో కలిసి బర్త్‌డే వేడుక జరుపుకున్న హృతిక్ రోషన్.!
- January 11, 2019బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ నిన్న 45వ బర్త్‌డే వేడుకలు జరుపుకున్నాడు. ఈ వేడుకలలో హృతిక్ తండ్రి రాకేష్ రోషన్‌తో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా గొంతు క్యాన్సర్లలో ఒకటైన స్కామస్ సెల్ కార్సినోమాతో బాధపడుతున్న రాకేష్ రోషన్ ముక్కులో పైపుతో ఫోటోలో కనిపించడం గమనర్హం. ప్రస్తుతం రాకేష్ రోషన్ చికిత్స పొందుతుండగా, క్యాన్సర్ అని తెలిసిన కూడా అతని ఆత్మైస్థెర్యం ఏమాత్రం దెబ్బ తినలేదని, అలాంటి లీడర్ తమ కుటుంబంలో ఉన్నందుకు తాము అదృష్టవంతులమని అన్నాడు హృతిక్.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ