ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు .!

ఓఎన్‌జీసీలో  ఉద్యోగాలు .!

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 27 జనవరి 2019.

సంస్థ పేరు : ఓఎన్‌జీసీ

మొత్తం పోస్టుల సంఖ్య : 309

పోస్టు పేరు : అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరితేదీ : 27 జనవరి 2019

విద్యార్హతలు:

అసిస్టెంట్ టెక్నీషియన్: మెకానికల్/కెమికల్/పెట్రోలియం ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా

జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ట్రేడ్ సర్టిఫికేట్

వయస్సు : 27 జనవరి 2019 నాటికి

18 నుంచి 30 ఏళ్ల మధ్య

వేతనం:

అసిస్టెంట్ టెక్నీషియన్: నెలకు రూ. 12000 - 27000/-

జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్: నెలకు రూ.11000 - 24000/-

అప్లికేషన్ ఫీజు

జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 370/-

ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మరియు ఫిజికల్ టెస్టు, స్కిల్ టెస్టు

ముఖ్య తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 7 జనవరి 2019

దరఖాస్తులకు చివరితేదీ : 27 జనవరి 2019

మరిన్ని వివరాలకు

Back to Top