కన్స్ట్రక్షన్ సైట్లో ప్రమాదం ఒకరికి తీవ్రగాయాలు
- January 11, 2019విలాయత్ సీబ్లోని అల్ఖౌద్ ప్రాంతంలోని ఓ కన్స్ట్రక్షన్ సైట్లో జరిగిన ప్రమాదం కారణంగా కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. భూమిని తవ్వుతుండగా,మట్టి మీద పడి అందులో ఇరుక్కుపోయాడో కార్మికుడు. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. యంత్రాల సాయంతో బాధితున్ని బయటికి తీశారు. తక్షణ వైద్య సహాయం అందించి, ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. బాధితుడిని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. సంఘటనకు బాధ్యుడిగా బిల్డింగ్ ఓనర్పై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..