విశాల్ తో జీవితాన్ని పంచుకోబోతున్నా: అనీషా
- January 16, 2019హీరో విశాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అనీషాతో విశాల్ వివాహం జరగనుంది. తాజాగా సంక్రాంతి వేళ అనీషా ఈ వివాహ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. విశాల్ తో దిగిన ఫొటోను విడుదల చేసింది అనీషా. త్వరలోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తెలిపింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె అయిన అనీషా కూడా నటే. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాల్లో నటించింది.
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు