అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్.. భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు..!
- January 18, 2019ప్రముఖ ఆన్లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 20 నుంచి 23 వ తేదీ వరకు అంటే 4 రోజుల పాటు ఈ సేల్ నిర్వహించనుంది. ఇప్పటికే వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ సభ్యులు అయినట్లేతే వారికోసం 12 గంటలు ముందుగానే ఈ సేల్ ప్రారంభం అవుతుంది. ఇక సేల్లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలతో పాటు అనేక వస్తువులపై ఎక్సేంజ్ ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకు వస్తోంది. బజాజ్ ఫిన్ సర్వ్తో నో కాస్ట్ ఈఎంఐ, హెచ్డీఎఫ్సీ కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా ఉంటుంది.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల