వైెెఎస్సార్ బయోపిక్ యాత్ర నుంచి 'మరుగైనావా రాజన్న' సాంగ్ విడుదల
- January 29, 2019ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లొ మళయాల సూపర్‌స్టార్ మమ్మూట్టి నటిస్తున్న చిత్రం యాత్ర. దర్శకుడు మహి వి రాఘవ్ ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 8వ తేదిన ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని మరుగైనావా రాజన్న సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. పెంచలదాస్ పాడిన ఈ గీతానికి సాహిత్యం కూడా అయనే అందించారు. కె కె సంగీతం సమకూర్చాడు.. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ ఈ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్ ను మీరూ వినండి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్