హీరో నాని దర్సకుడు విక్రమ్ ల సినిమా ప్రారంభం
- February 18, 201924 దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని 24వ సినిమా ప్రారంభం అయ్యింది. ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి సినిమాను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ పాల్గొన్నారు. రేపటి సినిమా నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఈ చిత్రంలో నానికి జంటగాప్రియాంక అరుళ్ మోహన్ నటించనున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యహరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యహరించనున్నారు.
మరోవైపు, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని- శ్రద్దా శ్రీనాథ్ జంటగా 'జెర్సీ' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాని.. అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నటిస్తున్నారు. 1990 దశకానికి చెందిన ఓ క్రికెటర్ జీవితం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించారు.ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?