ఒమన్ టూరిస్ట్ వీసా : వారం ముందే దరఖాస్తు
- February 18, 2019
మస్కట్: టూరిస్ట్ మరియు ఎక్స్ప్రెస్ వీసా పొందాలనుకునేవారు ప్రయాణ తేదీకి వారం రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ నోటీసులో పేర్కొనడం జరిగింది. అన్స్పాన్సర్డ్ టూరిస్ట్ మరియు ఎక్స్ప్రెస్ వీసాలకు సంబంధించి యూజ్ బై డేట్, వీసా జారీ నుంచి నెల రోజులపాటు మాత్రమే వుంటుందనీ, ఈ నేపథ్యంలో అప్లికేషన్, ప్రయాణానికి వారం రోజుల ముందే పంపాలనీ రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







