పాలకూరతో ఉపయోగాలు....
- March 08, 2019ఆకుకూరల్లో పోషక విలువల గురించి చెప్పనక్కర్లేదు. వారంలో ఏదో ఒకరోజు ఆకుకూర తినడం నేర్చుకోవాలి. ఆకుకూరలను వండుకుని తింటే ఆరోగ్యమని వైద్యులు చెపుతున్నా చాలామంది పట్టించుకోరు. ఐతే అన్నింటికంటే పాలకూరలో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది. వారంలో రెండుసార్లు పాలకూరను తింటే ఎంతో లాభమట.
ప్రతి ఒక్కరు పాలకూర తినాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ ఇ కాకుండా సి, ఖనిజ లవణాలు, కాల్షియం లభిస్తాయి. రక్తహీనతకు చెక్ పెడుతుందట. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందట. దాంతోపాటు అధిక రక్తపోటును తగ్గిస్తుందట. పాలకూర తీసుకుంటుంటే జుట్టు అందంగా పెరుగుతుందట. మతిమరుపు దూరమవుతుందట. ఎముకలను బలంగా ఉంచుతుంది.
గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లను దూరంగా ఉంచుతుంది. శారీరక పెరుగుదలకు బాగా పెరుగుతుంది. అలాగే శృంగార సామర్థ్యాన్ని కూడా బాగా పెంచుతుందట.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!