మాజీ భార్యపై పెట్రోల్ చల్లి చంపేస్తానని బెదిరింపు
- March 11, 2019యూ.ఏ.ఈ:ఓ వ్యక్తి తన మాజీ భార్యపై పెట్రోల్ చల్లి ఆమెను చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు కాగా, కోర్టులో విచారణ జరుగుతోంది. బని యాస్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో విచారణ జరుగుతున్నట్లు ఈ కేసు గురించి అధికారులు చెప్పారు. నిందితుడు ఘటన జరిగిన సమయంలో డ్రగ్స్ సేవించి వున్నాడని వారు వివరించారు. దాడికి యత్నించిన తన మాజీ భర్తపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కాగా, విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించలేదు. ఇదిలా వుంటే, న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?