సాప్ట్వేర్ ఇంజనీర్‌గా హీరో నిఖిల్
- March 13, 2019నిఖిల్ తదుపరి సినిమా 'శ్వాస' పేరుతో రూపొందనుంది. దర్శకుడిగా కిషన్ కట్టా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో నివేదా థామస్ హీరోయిన్. ఈ సినిమాలో నిఖిల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడట. పూర్తిగా ట్రావెల్ బేస్డ్ సినిమా ఇది. అందువలన ఇంతకుముందు తెరపై కనిపించని లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. రెడ్ స్కై ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై .. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా ఈ సినిమా నిలిచిపోతుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడట.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు