కువైటీల ఫ్లాట్స్ వలసదారులకు అద్దెకివ్వొచ్చు
- March 19, 2019కువైట్: లైసెన్స్డ్ ప్రైవేట్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లోని తమ అపార్ట్మెంట్స్ని సిటిజన్స్, వలసదారులకు వారి కుటుంబ సభ్యులకు అద్దెకివ్వడంలో ఎలాంటి ఇబ్బందీ లేదని ఇంజనీర్ అమ్మార్ అల్ అమ్మార్ (హెడ్ ఆఫ్ ది కమిటీ) స్పష్టతనిచ్చారు. అయితే ఈ విషయమై త్వరలో జరగనున్న కమిటీ మీటింగ్లో చర్చించే అవకాశం లేదనీ, ఈ కమిటీ రియల్ ఎస్టేట్స్ - బ్యాచిలర్స్ - రెంటింగ్ అంశంపైనే చర్చిస్తుందని చెప్పారాయన. ఏప్రిల్ 1న జరిగే సమావేశం కోసం అన్ని వివరాలూ, నివేదికలూ సిద్ధం చేయాలని మునిసిపాలిటీ బ్రాంచీలకు ఆదేశించామని ఇంజనీర్ అల్ అమ్మార్ పేర్కొన్నారు. మునిసిపాలిటీ టీమ్స్, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ - బ్యాచిలర్స్ - రెంటింగ్ అంశంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపారాయన.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..