హత్య కేసులో వలసదారుడి అరెస్ట్
- March 20, 2019మస్కట్: ఓ మహిళను హత్య చేశాడనే అభియోగాల మేరకు వలసదారుడొకర్ని రాయల్ ఒమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుడ్ని ఆసియా జాతీయుడిగా పోలీసులు పేర్కొన్నారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో పోలీసులు ఈ నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విలాయత్ ఆఫ్ సోహార్లో ఆసియాకి చెందిన మహిళను నిందితుడు హత్య చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..