సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌కు షాక్..
- March 22, 2019సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌కు కర్ణాటక ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. నామినేషన్‌కు కొద్ది గంటల ముందే ఆయనపై కేసు నమోదైంది. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న ప్రకాశ్‌రాజ్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా కేసు నమోదు చేశారు. మార్చి 12న మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పొలిటికల్ కామెంట్స్ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఆ కార్యక్రమం మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినది కాగా.. ప్రకాశ్‌రాజ్ పొలిటికల్ కామెంట్స్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయన స్పీచ్‌ను కొందరు సెల్ఫోన్లలో రికార్డు చేయగా అది కాస్తా.. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల వద్దకు వెళ్లింది. దీంతో ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి తన టీమ్‌తో కలిసి వెంటనే అక్కడికి రాగా.. అప్పటికే కార్యక్రమం పూర్తయిపోయి ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు.
వీడియో ఆధారంగా అధికారి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ప్రకాశ్‌రాజ్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశ్‌రాజ్‌తో పాటు కార్యక్రమ
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?