పోలీస్ వేషధారణ: వ్యక్తికి జైలు
- April 20, 2019పోలీస్ వేషణధారణతో ఇతరుల్ని మోసగిస్తున్నందుకుగాను ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, 10,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది న్యాయస్థానం. డ్రగ్స్‌ని సేవించడం, పబ్లిక్ సర్వెంట్‌పై దాడి చేయడం, పోలీస్ అధికారిలా నటించడం వంటి నేరాభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి. అధికారి వేషధారణతో ట్రక్ డ్రైవర్లను బెదిరించి, వారి నుంచి నిందితుడు డబ్బుల్ని తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2018 సెప్టెంబర్‌లో నిందిడు పోలీసులకు చిక్కాడు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తొలుత విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించలేదు.
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి