రమదాన్ అంచనా తేదీ ప్రకటన
- April 29, 2019ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెంటర్, పవిత్ర రమదాన్ మాసం ప్రారంభ తేదీగా మే 6వ తేదీని అంచనా వేస్తోంది. క్రిసెంట్ మూన్‌ని ఈస్ట్, మరియు సౌత్ ఈస్ట్ ఏసియా, సదరన్ యూరప్, మెజార్టీ అరబ్ దేశాల్లో మే 5వ తేదీ ఆదివారం చూసే అవకాశం వుందని ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెంటర్ డైరెక్టర్ మొహమ్మద్ షాకాత్ చెప్పారు. టెలిస్కోప్ ద్వారా మాత్రమే ఈ రీజియన్స్‌లో ఆ రోజు చంద్ర దర్శనానికి వీలుంటుందని ఆయన వివరించారు. వెస్టర్న్, సౌత్ ఆఫ్రికన్ దేశాలు, అలాగే అమెరికాలలో కంటి చూపుకి చంద్రుడు అందకపోవచ్చు. సెంట్రల్ అమెరికాలో మాత్రం కొంత మేర మెరుగ్గా చంద్రుడు కంటికి కనిపించడానికి వీలుండొచ్చు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..