ఇక దూసుకురావటానికి సిద్దమవుతున్న 'డియర్ కామ్రేడ్'
- April 29, 2019విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్బెన్ సంసంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారు. చిత్రీకరణ పూర్తయినట్టు చిత్రబృందం తెలిపింది. షూటింగ్ చివరి రోజున వీడ్కోలు పార్టీ జరుపుకున్నారు. చిత్ర దర్శకుడు భరత్ కమ్మ ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..