'మహానటి'కి అరుదైన ఘనత
- May 04, 2019హైదరాబాద్: సావిత్రి జీవిత నేపథ్యంలో గత సంవత్సరం విడుదలైన మహానటి తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ చిత్రం ఎన్నో ఘనతలు సాధించిగా, తాజాగా మరో ఘనత ఈ మూవీ లిస్ట్‌లో చేరింది. చైనాలోని షాంగై లో జూన్ 15 నుండి 24 వరకు 22 షాంగై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుండగా, ఇందులో మహానటి చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అయితే షాంగైలో ప్రదర్శితమవుతున్న తొలి ఇండియన్ సినిమాగా మహానటి అరుదైన ఘనత సాధించింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ సహా దక్షిణాది స్టార్స్ అందరూ ఈ చిత్రంలో నటించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..