ముగిసిన హోలీ కురాన్ గ్రాండ్ ప్రిక్స్
- May 15, 2019బహ్రెయిన్:24వ ఎడిషన్ బహ్రెయిన్ హోలీ కురాన్ గ్రాండ్ ప్రిక్స్ ఘనంగా ముగిసింది. కింగ్ హమాద్ బిన్ ఇసా ఖలీఫా సమక్షంలో ముగింపు వేడుకలు జరిగాయి. మొత్తం 3370 మంది కంటెస్టెంట్స ఈ 24 ఈవెంట్లో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్స్ అలాగే సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ ఈ 24వ ఎడిషన్ గ్రాండ్ ప్రిక్స్ని కో-ఆర్గనైజ్ చేయడం జరిగింది. అహ్మద్ అల్ పతెహ్ ఇస్లామిక్ సెంటర్లో జరిగిన ఆఖరి వేడుకల్లో జస్టిస్ ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట& మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అలి బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, ఎస్సిఐఎ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్రహ్మాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ఖలీఫా, జస్టిస్ మినిస్టర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ జస్టీస్ ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్స్ అండర్సెక్రెటరీ డాక్టర్ ఫరీద్ బిన్ యాకూబ్ అల్ మెఫ్తా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!