'సూపర్ 30' రిలీజ్ డేట్
- May 27, 2019హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ 30'. ఎట్టకేలకు ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. జులై 12 చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. మొదట కంగనా రనౌత్ చిత్రం 'మెంటల్ హై క్యా', 'సూపర్ 30' చిత్రాలను జులై 26న విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. 'అనవసరమైన మెంటల్ టార్చర్ భరించలేకే నా సినిమాను వాయిదా వేస్తున్నాను. కొత్త విడుదల తేదీని నిర్మాతలు పకటిస్తారు' అని హృతిక్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించి కంగన చిత్రం కంటే ముందే విడుదల చేస్తున్నారు. గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితంగా ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..