సల్వా సైడ్ వాక్‌లో న్యూ బోర్న్ బేబీ
- June 17, 2019కువైట్ సిటీ: సల్వాలోని ఓ హౌస్ సైడ్ వాక్ వద్ద అప్పుడే జన్మించిన చిన్నారిని గుర్తు తెలియని వవ్యక్తులు వదలి వెళ్ళారు. చిన్నారి ఏడుపుని విన్న ఓ వ్యక్తి, ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం అందించగా, పారామెడిక్స్తోపాటు పోలీస్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ చిన్నారికి తక్షణం ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం బాగానే వుందని వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..