500 కువైటీ దినార్స్‌కి చేరుకోనున్న ఫిష్ ధర
- July 11, 2019కువైట్ సిటీ: ఝమాహి (మైక్రోపోగోనియాస్) ఫిష్, ఎవరూ ఊహించని ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. షర్క్ మార్కెట్లో ఆక్షన్ ద్వారా ఈ ఫిష్‌ని అమ్మకానికి పెట్టారు. ఫిషర్మెన్స్ అసోసియేషన్ హెడ్ జాహెర్ అల్ సువైయాన్ మాట్లాడుతూ, కాస్మొటిక్ సర్జరీలో వాడే స్మాల్ థ్రెడ్స్ ఈ ఫిష్ (మేల్) ద్వారా లభ్యమవుతాయనీ, అందుకే ఇంత పెద్దయెత్తున ధర పలుకుతుందని చెప్పారు. ఒక్కోసారి ఈ ఫిష్ ధర 500 కువైటీ దినార్స్ వరకు పలుకుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..