టూరిస్టులకు 30 రోజుల ఆల్కహాల్ లైసెన్స్
- July 11, 2019ఎమిరేట్ ఆఫ్ దుబాయ్, 30 రోజులపాటు ఉచితంగా ఆల్కహాల్ లైసెన్స్‌ని టూరిస్టులకు అందిస్తోంది. ఎమిరేట్ గ్రూప్‌కి చెందిన సబ్సిడరీ సంస్థ మెరిటైమ్ మరియు మర్కంటైల్ ఇంటర్నేషనల్ రిటైల్ ఔట్లెట్, తమ వెబ్సైట్లో లైసెన్స్‌కి అప్లయ్ చేసుకునే విధానాన్ని పొందుపరిచింది. ఫ్రీ ఆల్కహాల్ టూరిస్ట్ లైసెన్స్ కేవలం నాన్ ముస్లింలకు, అది కూడా 21 ఏళ్ళ పైబడిన వారికి మాత్రమే లభిస్తుంది. ఒరిజినల్ పాస్‌పోర్ట్‌తో ఎంఐఎంఐ స్టోర్‌ని సంప్రదించి, తగిన వివరాలు అందించాల్సి వుంటుంది. ఆ తర్వాత స్టోర్, పాస్‌పోర్ట్ కాపీని తీసుకుని, ఎంట్రీ స్టాంప్‌ని ప్రతి విజిటర్కీ అందిస్తుంది. ప్రస్తుతం దుబాయ్ రెసిడెంట్ వీసా హోల్డర్స్, రెండేళ్ళపాటు చెల్లుబాటయ్యేలా ఆల్కహాల్‌ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది లైసెన్స్ ద్వారా.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!