సమీరా కు కుమార్తె పుట్టింది
- July 12, 2019గత కొన్నిరోజులుగా బేబీ బంప్ ఫోటోలు పెడుతూ వార్తల్లోకెక్కిన హీరోయిన్ సమీరా రెడ్డి ఈరోజు ఉదయం ఆడబిడ్డకు జన్మినిచ్చింది. నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరిన ఆమె ఉదయమే ప్రసవించినట్టు తెలుస్తోంది. ఈ సంగతిని సమీరా స్వయంగా ఇన్‌స్టాగ్రమ్ ద్వారా అభిమానులతో పంచుకుని ఈరోజు ఉదయమే లిటిల్ ఏంజెల్ వచ్చింది. మీ ఆశీర్వాదానికి కృతజ్ఞతలు అన్నారు. 2014లో అక్షయ్ వార్దేను పెళ్లి చేసుకున్న సమీరాకు 2015లో మగబిడ్డ పుట్టాడు. వివాహం అనంతరం ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు