కింగ్ హమాద్, ఎవెన్యూ 15, బుడైయా హైవేస్‌పై లేన్ క్లోజర్స్
- July 12, 2019బహ్రెయిన్: కింగ్ హమాద్ హైవేపై సౌత్ బౌండ్ స్లో లేన్‌పై ట్రాఫిక్ని మూసివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ మరియు అర్బన్ ప్లానింగ్ వెల్లడించింది. ఈ క్లోజర్ గురువారం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుంది. మరోపక్క, బుడైయా హైవేపై దురాజ్ ప్రాంతంలో ఒక లేన్ని మూసివేసి, ఒక లేన్ని రెండు వైపులా ట్రాఫిక్‌కి అనుమతిస్తారు. సీవరేజ్ కనెక్షన్స్ వర్క్స్ కోసం ఈ మూసివేత అమలు చేస్తారు. రెండు నెలలపాటు ఈ మూసివేత అమల్లో వుంటుంది. పార్క్ ఆఫ్ అవెన్యూ 15 - అలమామీర్ వద్ద రోడ్ 3401 నుంచి షేక్ జబర్ అల్ అహ్మద్ అల్ సుబాహ్ హైవే మధ్య మూసివేస్తారు. డైవర్షన్‌గా 3417 వుంటుంది. అల్బా మరియు నువైదిరాత్ ఇంటర్‌ఛేంజ్ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. 3 వారాల పాటు ఈ మూసివేత అమల్లో వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ మరియు అర్బన్ ప్లానింగ్ పేర్కొంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్