లేబర్ చట్టం ఉల్లంఘన 22 మంది వలసదారుల అరెస్ట్
- July 12, 2019మస్కట్: లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనకు సంబంధించి 22 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. విలాయత్ ఆఫ్ నిజ్వాలో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి. నిజ్వా స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో కలిసి దఖ్లియా పోలీస్ కమాండ్ ఈ అరెస్టులు చేపట్టిందని అధికారులు వివరించారు. లేబర్ మరియు రెసిడెన్షియల్ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను అరెస్టులు చేయడం జరిగింది. మరోపక్క, రాయల్ ఒమన్ పోలీస్ 19 మోటర్‌సైకిల్స్‌ని ట్రాఫిక్ ఉల్లంఘనల నేపథ్యంలో సీజ్ చేశారు. విలాయత్ అల్ హమ్రాలో ఈ సీజ్ చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..