యూఏఈలో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- July 23, 2019యూఏఈలో కొన్ని చోట్ల ఫాగీ కండిషన్స్ కన్పించాయి. మరోపక్క, అత్యల్పంగా 23.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అల్ హెబెన్ మౌంటెయిన్ వద్ద ఉదయం 6.45 నిమిషాల సమయంలో నమోదయ్యింది. వాతావరణం పాక్షకంగా మేఘావృతమయి వుంటుంది. కొన్ని చోట్ల క్లౌడ్స్ పార్మేషన్ కన్పిస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఉష్ణోగ్రతలు 44 నుంచి 48 డిగ్రీల వరకు చేరుకుంటాయి. దుబాయ్‌లో అత్యధికంగా 43, అత్యల్పంగా 33 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చు. అబుదాబీలో 44 మరియు 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. షార్జాలో ఉష్ణోగ్రతలు 42 మరియు 28గా వుండొచ్చు. అత్యధికంగా హ్యుమిడిటీ 65 శాతం నుంచి 90 శాతానికి చేరుకుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. గాలుల తీవ్రత గంటకు 40 కిలోమీటర్లుగా వుండొచ్చు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..