హజ్ ఎక్స్పోని ప్రారంభించిన ఇస్లామిక్ ఎఫైర్స్ మినిస్టర్
- August 07, 2019సౌదీ మినిస్టర్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, దవాహ్ మరియు గైడెన్స్ షేక్ అబ్దుల్ లతీఫ్ అల్ అషేక్, లబ్బాయిక్ - హజ్ జర్నీ త్రూ ఏజెస్ ఎగ్జిబిషన్‌ని మక్కాలో ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, వాహ్ మరియు గైడెన్స్ నేతృత్వంలో అల్ రజ్వి ఇనెవ్సఇ్టమెంట్ గ్రూప్ సహకారంతో ఈ ఎక్స్పో నిర్వహించబడుతోంది. పలువురు అండర్ సెక్రెటరీస్, ఇస్లామిక్ ఫిగర్స్, మెంబర్స్ ఆఫ్ మీడియా, ఫిలిగ్రిమ్స్కి సేవలందించే వివిధ రకాలైన గవర్నమెంట్ ఏజెన్సీల రిప్రెజెంటేటివ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్లో అల్ అషెక్ పర్యటించారు. మక్కా హిస్టరీ అండ్ సెటిల్మెంట్, ది స్టోరీ ఆఫ్ జమ్జామ్ వాటర్, కాబా కన్స్ట్రక్షన్ వంటివాటిని సందర్శించారాయన.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..