హజ్ సీజన్లో హోలీ ప్లేసెస్‌లో పుట్టిన పిల్లలకు రాయల్ నేమ్స్
- August 12, 2019సౌదీ అరేబియా: హజ్ ఫిలిగ్రిమేజ్ సందర్భంగా మక్కా మరియు మినా, అరాఫత్లలోని ఆసుపత్రుల్లో మొత్తం ఎనిమిది మంది పిల్లలు జన్మించారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం మక్కా మెటర్నిటి మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఐదుగురు చిన్నారులు జన్మించారనీ, అరాఫత్‌లో ఇద్దరు, మినాలో ఒకరు జన్మించారని తెలుస్తోంది. కాగా, అత్యంత పవిత్రమైన రోజుల్లో, అత్యంత పవిత్రమైన స్థలాల్లో జన్మించిన పిల్లలకు రాయల్ నేమ్స పెట్టడం జరిగింది. అరాఫత్‌లో ఇద్దరు మహిళలకు లేబర్ పెయిన్స్ రావడంతో, తోఇ మహిళలు వారికి సాయం అందించారు. హజ్ రైట్స్ పెర్ఫామ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల