5 మిలియన్లకు చేరుకోనున్న కువైట్ పాపులేషన్
- August 16, 2019కువైట్ జనాభా 5 మిలియన్లకు చేరుకోనుంది. 2020 నాటికి కువైట్ జనాభా 5 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కువైట్ జనాభా 4.8 మిలియన్లుగా వుంది. ఇందులో, 1.4 మిలియన్ల మంది కువైటీలు కాగా, 3.4 మంది వలసదారులు కావడం గమనార్హం. ఆగస్ట్ 2019 నాటి అంచనాల ప్రకారం కువైటీ జనాభా 4.8 మిలియన్లుగా వున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?