జయలలిత పాత్రలో టాలీవుడ్ క్వీన్
- September 10, 2019తమిళనాడు దివంగత మాజీ సీఎం.. అన్నాడీఎం మాజీ అధ్యక్షురాలు.. ప్రముఖ నటి అయిన జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్,ప్రసాద్ మురుగేశన్ క్వీన్ పేరుతో వెబ్ సిరీస్ తీస్తున్న సంగతి విదితమే.
ఈ వెబ్ సిరీస్ లో అమ్మ పాత్రలో టాలీవుడ్ లో ఒకప్పుడు అందాలను ఆరబోసి.. చక్కని నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న స్టార్ హీరోయిన్ నాటి అందాల రాక్షసి రమ్యకృష్ణ నటించనున్నారు.
జయలలితకు సంబంధించిన బాల్యంలో సన్నివేశాలకు ప్రసాద్ మురుగేశన్ ,రాజాకీయంలోకి ఎంట్రీ తర్వాత చనిపోయేవరకు జరిగిన పలు సంఘటనలను దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీలో రమ్యకృష్ణ పాత్ర పేరు శక్తి అని తమిళ సినిమా వర్గాల్లో వినిపిస్తోంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..