తెలంగాణా లో 'గల్ఫ్' సినిమా చిత్రీకరణ
- February 04, 2016చేనేత వస్త్ర ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల ప్రధానాంశంగా పి. సునీల్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'గల్ఫ్' సినిమా చిత్రీకరణ మండల కేంద్రంలోని గ్రామీణ పర్యాటక కేంద్రం సమీపంలోని చేనేత గృహంలో నిర్వహించారు. ఇక్కడే కార్యక్రమాలను ప్రారంభించి తొలి సన్నివేశాలను చిత్రీకరించారు. 'గంగపుత్రుడు', 'సొంత ఊరు' చిత్రాలతో అభిరుచి ఉన్న దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సునిల్కుమార్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై వై.రవీంద్రబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..